CSS Bill Preparation Software AP & TG Share

CSS Bill Preparation Software
* ట్రెజరీ నందు AP-Telangana ల CSS Arrear బిల్లులను కలిపి ఒకటిగా, AP-Telangana ల CSS Interest బిల్లులను
కలిపి ఒకటిగా online లో ఫీడ్ చేయించాలి..
* online లో బిల్స్ ను ఫీడ్ చేయునపుడు SALARY FORM లో ఫీడ్ చేయాలి. చివరలోని CSS annexure లో
Paid in Cash column ను manual గా feed చేయండి.
* ఈ సాఫ్టు వేర్ నందు ప్రింట్ ఆల్ అనే Macro ఉపయోగించబడింది. దీనిని ఉపయోగించి software లోని అన్ని
 పేజీలను ఒకేసారి ప్రింట్ తీయవచ్చు. ఇలా ప్రింట్ తీయడానికి మీరు ప్రింటర్ ను డిఫాల్ట్ ప్రింటర్ గా set చేసి అన్ని
 పేజీలను మిస్టేక్స్
లేవని confirm చేసుకోన్నాక ctrl + i నొక్కండి. వరుసగా వచ్చే OK buttons పై క్లిక్ చేస్తూ ఉండండి.
 మీ ప్రింట్ కాపీ క్షణాల్లో రెడీ.



Posted in:

Related Posts

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

GOs

More
Top