CFMS లో చలానా ఎలా కట్టాలి?

చలానా ఎలా కట్టాలి?

ఇప్పుడు పరీక్ష ఫీజు/రివెరిఫికేషన్ ఫీజు చలానా మాత్రమే కట్టాలి ,డి.డి చెల్లదు


చలానా CFMS Site లోనే కట్టాలి.


1.ముందుగా CFMS Site open చెయ్యాలి.


2.అందులో క్రింద ఉన్న Citizen Servicesలో Receipts Links Tab పై click చేయండి.


3.అందులో 4వది Citizen Challan. పై click చేయండి.


4.Dept లో ESE03 Govt Exams Dept select చేయండి.


5.Services లో కావలసినది select చేసి Submit చేయండి.


తర్వాత పేజీలో వివరాలు అన్ని నింపి, పేమెంట్ బ్యాంకు లో కడతారా లేదా ఈ పేమెంటా అని select చేసి Submit చేయండి. చలానా జనరేట్ అవుతుంది, పేమెంట్ చేసే వారికి మొబైల్ కి మెసేజ్ వస్తుంది " Dear Payer, Challan has been created CFMS Trans ID:xxxxxxxxxxxx; Amount: xxx.xx " తరవాత ప్రింట్ తీసుకోండి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top