How to Find Your Lost or Stolen Phone

మీ ఫోన్ పోయీనదా? లేదంటే ఎక్కడ పెట్టారో తెలియక కంగారు పడుతున్నారా ?
అయితే ఇలా చేయండి.
మీ ఫోన్ లో రిజిస్టర్ చేసుకున్న జీ మెయిల్ ఎకౌంటు  లోకి లాగిన్ అవండి, గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి "Where is My Phone" అని టైపు చేయండి అక్కడ గూగుల్ మ్యాప్ మీద ఒక బాక్స్ వస్తుంది. బాక్స్ లో లోకెట్ ఆప్షన్ ను ఓకే చేయండి. మ్యాప్ మీద మీ ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఎడమ వైపున ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో రింగ్ , లాక్ ఎరేస్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయీ అందులో రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తుకుంటే మీ మొబైల్ సైలెంట్ లో ఉన్న 5 నిమషాలు ఆగకుండా మోగుతుంది. లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కొత్త లాక్ సెట్ చేసుకోవచ్చు . ఎరేస్ ఆప్షన్ తో మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని పూర్తిగా డీలేట్ చేయవచ్చు దయచేసి ఈ నెంబర్ కు ఫోన్ చేయండి మెసేజ్ చేయండి నా ఫోన్ పొయింది అంటూ మెసేజ్ కూడా పంపవచ్చు ఇక మే ఫోన్ పోతే కంగారు పడకుండా యీ ట్రిక్ ఫాలో అవండి.

How to Find Your Lost or Stolen Phone


  • ముందు గా గూగుల్ సెర్చ్ పేజి ఓపెన్ చేయండి చేసి చేసిన తరవాత where is my phone అని సెర్చ్ బాక్స్లో టైపు చేయండి క్రింద పిక్చర్ లో చూపిన విధముగా

  • బాణం గుర్తు లో చూపిన విధముగా మొదట చూపించిన లింక్ ను క్లిక్ చేయండి చేసిన తరవాత కింద చూపిన విదముగా మీ ఫోన్ ను చూపిస్తుంది మీ ఫోన్ మీద క్లిక్ చేయండి 

  • చేసిన తరవాత మీ జీ మెయిల్ లోకి లాగిన్ అవ్వమని చూపిస్తుంది మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవండి 


  • మీ జీ మెయిల్ లోకి లాగిన్ అయిన తరవాత యీ క్రింద పిక్చర్ లో చూపిన విదముగా రింగ్ , లోకెట్ ఆప్షన్స్ కనిపిస్తాయీ మీకు కావలసిన ఆప్షన్స్ ఎంచుకోవచ్చు

  • ఎంచుకున్న తరవాత మనకు Play Sound ఆప్షన్ మరియు Enagble Lock & Erase ఆప్షన్స్ కనిపించును play sound క్లిక్ చేస్తే మన ఫోన్ రింగ్ అవుతుంది 

  • తరవాత బాణం గుర్తులో చూపిన విదముగా మన ఫోన్ మోడల్ Samsung Galaxy 7 మీద క్లిక్ చేస్తే మన ఫోన్ ఎక్కడ ఉన్నదో లొకేషన్ తెలుసుకోవచ్చు 

  • మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి క్రింద లింక్ ద్వారా మా ANDHRA TEACHERS ఆండ్రాయిడ్ అప్ ను డౌన్లోడ్ చేసుకోండి 

Download Andhra Teachers Android App


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

PRC Arrear Statements & Bill Softwares More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top