Teachers Subject Mapping Process



ఏ teacher ఏ section ,ఏ subject deal చేస్తున్నాడో తెలియ చేయడమే దీని ఉద్దేశ్యం

www.cse.ap.gov.in  website  లో login ను click చేయండి.

USERNAME: DISE CODE
PASSWORD : Child info కు ఉపయేగించినదే.

పైన ఉన్న row లోని services ని click చేయండి.

click on teachers Subject mapping.

click on sections 
ఇక్కడ english medium ఉన్న చోట ప్రతి class రెండు sections ఉంటుంది.

click on students : class wise students వారు.ఏ.section display అవుతుంది. తెలుగు medium అయితే.A,Eng Med: B. ఇక్కడ తెలుగు,Eng medium wise students roll సరిపోతుందో లేదో చూడండి ఎక్కువ A SECTION క్రింద చూపించారు భవిష్యత్తు లో eng medium తక్కువగా ఉంటే rationalization problem రావొచ్చు.
Cse website లో student information ను click చేసీ student updating ను click చేసి ఏ student section ను మార్చాలనుకుంటారో అది update చేయండి.

click on teachers Subject mapping.

మన school teachers names display అవుతాయి.ఒక్కో teacher row ను click చేసి అతను deal చేస్తున్న class, subject ను select చేసి submit చేయండి..

 CSE Website For Subject Maping 


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top