భారత ప్రభుత్వం మరియు మనవ వనరుల మత్రిత్వ శాఖ 13జిల్లాలలో ఉన్న తొమ్మిది , పది తరగతులు చదువు చున్న పిల్లలకు 2018-19 విద్య సంవత్సరం నుండి Life Skills and Carreer Guidence for Holistic Dovelopment approach మీద శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పటి నుండి అమలు చేస్తారు ?
డిసెంబర్ 17 నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అగును 10 గంటల కార్యక్రమం ఇది ఒకటి లేదా రెండు రోజులలో పూర్తి చేయలిసి ఉంటుంది ఈ కార్యక్రమం 5351 పాటశాలలో అమలు జరుగును మొత్తం 759961 మంది పిల్లలు లబ్ది పొందుతారు
ఈ కార్యక్రమం నిర్వహించే వారు ఎవరు ?
- Nirmaan Organization
- Medhavi Professional Services Pvt Ltd (iDreamCareer)
- Centre for Innovation in Public Systems(CIPS)- COIGN
జిల్లా విద్యా శాఖ అధికారి వారు కార్యక్రమము అమలు జరిగేల చర్యలు తెసుకోవాలి
కార్యక్రమ ముఖ్యాంశాలు:
- ప్రతి పాటశాల నుండి HM లకు మరియు ఇద్హ్దరు టీచర్స్ కు శిక్షణ ఇస్తారు
- ప్రతి విద్యార్ధి కి ఒక Module ఇస్తారు
- HM, Staff మరియు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు
- కార్యక్రమం పూర్తి అయిన తరవాత పోస్ట్ సర్వే పిల్లలకు నిర్వహిస్తారు
- online మ Monitoring సిస్టం ద్వారు కార్యక్రమ అమలు తీరు పరిశీలిస్తారు
0 comments:
Post a Comment