Scope Solar System అనే ఆండ్రాయిడ్ అప్ ద్వారా మన మొబైల్ లో విద్యార్ధులకు సౌర కుటుంబం , గ్రహాలు గురించి అవగాహన చేసే ప్రయత్నం చేసారు మన West Godavari జిల్లా కు చెందిన శ్రీ S S సత్య శ్రీ గారు , SGT, MPP School, Addakalava, Kalla Mandal,
Scope Solar Systme Android App
ఈ ఆండ్రాయిడ్ అప్లికేషను చాల బాగున్నది అప్లికేషను ఎలా వాడా లో పైన ఉన్న వీడియో ద్వారా తెలుసుకోండి
0 comments:
Post a Comment