Know your MLC Vote in Search Mode

ఈ క్రింద లింక్ ద్వారా మీ MLC ఓటు నంబర్ మరియు బూతు వివరాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు

తెలుసుకునే విధానం:


  1. జిల్లా పేరు (select చేసుకోవాలి )
  2. Door No (తెలిస్తే ఎంటర్ చేయండి చేయకపోయినా ఇబ్బంది లేదు)
  3. MLC Constituency లో టీచర్  /గ్రాడ్యుయేట్ లలో ఒక దానిని select చేసుకొండి
  4. పేరు దగ్గర 'ఇంటిపేరు' కాకుండా మీ పేరు ను టైప్ చేయండి 
  5. Starting with అనే ఆప్షన్ దగ్గర "anywhere" అనేది ఉంచుకొండి
  6. Male /Female ఆప్షన్ లో ఒక దానిని ఎంపిక చేసుకోండి
Search button ప్రెస్ చేయండి మీ వివరాలు తెలుసుకోండి
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top