SC , ST ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 342 GO ప్రకారం ఇచ్చే స్టడీ లీవ్ వినియోగించుకొనుటకు అవసరమగు ఫస్ట్ జనరేషన్ సర్టిఫికెట్ మంజూరులో జిల్లాలలో ఎదురయ్యే సమస్యలపై ( కుటుంబం లోని ఆందరు పిల్లలు ఫస్ట్ జనరేషన్ క్రిందికే వస్తారని మరియు భార్య ,భర్త ఇద్దరు వారి వారి తల్లిదండ్రులు ఆధారంగా ఫస్ట్ జనరేషన్ అయితే ఇద్దరూ స్టడీ లీవ్ కు అర్హులే అని మెమో నెం : 1760834 / RS . 1 / 2018 - 2 ను విడుదల చేసిన గౌరవ సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ S S రావత్ గారు .
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment