Praja Sadhikara Survey - Link Your Aadhar No with Praja Sadhikara Survey

ప్రజా సాధికార సర్వే లో ఎవరైతే తమ ఆధార్ నెంబర్ జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి

లింక్ చేసుకునే విధానం:

  1. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
  2. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది
  3. OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి 

మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం ఉన్నది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top