ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పధకం మొదటి విడత గా రైతులకు వారి ఖాతాలో 1000 రూపాయిలు జమ చేశారు వాటి వివరాలు annadathasukhibhava website ద్వారాపొందవచ్చు
అన్నదాత సుఖీభవ Phase-I
Phase-I లో భాగంగా ఆధార్ అనుసందనమైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో Feb 18 లోపు 1000 జమ చేస్తున్నారు నగదు జమ కానివారి వివరాలు వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయనున్నారు
అన్నదాత సుఖీభవ Phase-I I
కొంత మంది రైతులు బాంక్ ఖాతా సమస్యలు ఉన్నవి అవి అన్ని పరిష్కారం కాబడిన తరవాత ఈ నెల Feb చివర నాటికి జమ అవుతాయి
జిల్లా వారి లబ్ధిదారుల వివరాలు
ఈ పధకం కింద జిల్లా వారి ఎంపిక కాబడిన వారి వివరాలు ఈ క్రింద లింక్ ద్వారా పొందవచ్చు
0 comments:
Post a Comment