AP Employees Salary Particulars

మనకు ఇప్పటి వరకు జీతాలు వివరాలు తెలుసుకోవడం చాల ఇబ్బంది గా ఉన్నది ప్రస్తుతం అ వివరాలు తెలుసుకూవడం చాల సులబంగా ఉన్నది ఈ క్రింది విదంగా వివరాలు తెలుసుకోండి :

కేవలం మీ Treasury ID ఎంటర్ చేసి స్క్రీన్ మీద టచ్ చేయండి చేసిన కొంత సమయానికి మీ జీతానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షం అవును.

Steps to Get Salary Details:
  1. Enter Your Treasury ID Number
  2. and Tap on the Page ( అంటే మీరు Treasury ID నమోదు చేసిన తరవాత ఆ వెబ్ పేజి లో ఎక్కడైనా నొక్కండి)
  3. కొన్ని సెకండ్లు wait చేయండి  ( ఇక్కడే చాలా మంది వెయిట్ చేయకుండా శాలరీ వివరాలు ఓపెన్ కావడం లేదు అంటున్నారు wait చేస్తే ఓపెన్ అవుతాయీ )
  4. మీ పూర్తి వివరాలు పొందవచ్చు 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top