2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

*2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్*


 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా  7విడతల్లో ఎన్నికలు

ఓట్ల లెక్కింపు : మే 23

1) మొదటి విడత ఎన్నికలు: ఏప్రిల్ 11న   20రాష్ట్రాల్లోని 91నియోజకవర్గాలు

 2) రెండవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 18న 13రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు

 3) మూడవ విడత ఎన్నికలు: ఏప్రిల్  23 న       14రాష్ట్రాల్లోని 115నియోజకవర్గాలు

 4) నాలుగవ విడత ఎన్నికలు: ఏప్రిల్  27న   9రాష్ట్రాల్లోని 71నియోజకవర్గాలు

 5) ఐదవ విడత ఎన్నికలు: మే 6న 7రాష్ట్రాల్లోని    51నియోజకవర్గాలు

 6) ఆరవ విడత ఎన్నికలు: మే 12న     7రాష్ట్రాల్లోని   59నియోజకవర్గాలు

 7) ఏడవ విడత ఎన్నికలు: మే  19న  8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top