AP Inter Results today @11am

AP Inter 1st, 2nd Year Results 2019 Manabadi, BIEAP Andhra Pradesh AP Intermediate Results 2019 LIVE Updates: Over 10.6 lakh students who had appeared in the intermediate 1st, 2nd year examinations can check the results through the official website bieap.gov.in

Inter Results Released Important Points:

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ విడుదల చేశారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 72శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.  సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 81శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. బాలికలు 75శాతం, బాలురు 68శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 14 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జరగనుంది. ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 24న చివరి తేదీ అని తెలిపారు.

Result Website links

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top