AP SCERT వారు త్వరలో నిర్వహించే ఆన్లైన్ కోర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మన APeKX User ID మరియు passward తెలిసిఉండాలి అవి తెలిసి ఉంటేనే మే 1 నుండి జరిగే రిజిస్ట్రేషన్ లో మనము చేసుకోవాలి ఇదే APeKX User ID మరియు passward తో మనము మన DIKSHA APP లోకి లాగిన్ కాగలము
Steps to Get APeKX User ID and Password:
- Click on Below Link
- Enter Your Registration Mobile Number and Clik on Submit Button
- Then Receive SMS to Your Registration Number
0 comments:
Post a Comment