Download NT Books Online Indent 2019 - 20

Steps to Download NT Books Indent 2019-20

మన స్కూలుకు ఎన్ని allot చేసారో (CLASS WISE  AND TITLE WISE ) చెక్ చేసుకోవాలి.

*ఆన్లైన్  NT బుక్స్   ఇండెంట్ 2019-20 సంబంధించి CSE WEBSITE లో LOGIN అయి REPORTS నుండి  NT BOOKS INDENT 2019-20 ను  డౌన్లోడ్ చేసుకోవాలి.

▪మనం recieve చేసుకున్న బుక్స్ ఆన్లైన్ లో app ద్వారా ఎంట్రీ చేయవలసి ఉంటుంది.

కృష్ణా జిల్లా DEO గారి సూచనలు:


★ జిల్లా నందలి అందరు మండల విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది...

★ 1. NT BOOKS పాటశాలలకు  సరఫరా చేయుటకు ముందుగా సంభందిత దగ్గర లో గల APSRTC వారిని సంప్రదించి BOOKS ను పాటశాలలకు సరఫరా చేయుటకు తగు ACTION PLAN ను రూపొందించవలెను.

★ 2. NT BOOKS న కు సంభందించి MRC నందు గల NT BOOKS నిల్వను ముందుగా పాటశాలల  వారిగా , సబ్జెక్ట్ వారిగా వేరు పరిచి ఉంచుకొనవలెను.

★ 3. NT BOOKS సరఫరా చేయుటకు ముందుగా transportation కు అనువుగా పాటశాలలను కలుపుచూ route map తయారు చేయవలెను.

★ 4. APSRTC వారికి  సహాయముగా CRP లను  పంపవలెను.

★ 5. NT BOOKS ను పాటశాలలకు DISTRIBUTION చేసిన వెంటనే ఆ వివరములను CSE WEB SITE నందు UPDATE చేయ వలెను.

★ 6. అదే విధముగా SCHOOL HEAD MASTER, NT BOOKS ను RECIEVE చేసుకొనిన వెంటనే వారు RECIEVE చేసుకొనిన NT BOOKS వివరములను సరిచూసుకొని STOCK REGISTER నందు నమోదు చేసుకొనవలెను.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top