మనకు పాఠశాల విద్యా శాఖ వారు ప్రతి ఒక్కరికి ఆఫీషల్ ఈమెయిల్ Create చేశారు చేసి అందరికి Message ఈ క్రింది విధముగా పంపారు
▪దానిని ఎలా acivate చేసుకోవాలో తెలుసుకుందాం చాలా సులభంగా మనము activate చేసుకోవచ్చు
▪మనం మొబైల్ లో మనము మెయిల్ వచ్చిన లేదా ఎవరికన్న పంపాలన్న G Mail ఆండ్రాయిడ్ app లో చెక్ చేసుకుంటాము ఈ అప్ప్లికేషన్ డిఫాల్ట్ గా మన ఫోన్ లో instal అయి ఉంటుంది ఆ app ద్వారా మనము మెయిల్స్ చెక్ చేసుకుంటాము
▪మనము మన ఆఫీషల్ మెయిల్ ఆక్టివేట్ చేసుకోవాలంటే ఈ క్రింద లింక్ ద్వారా ఇచ్చిన Microsoft Office Out Look ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను మన ఫోన్ లో Instal చేసుకోవాలి
▪చేసిన తరువాత మనం మొబైల్ లో AP Online వారు మనకు పంపిన ఆఫీషల్ మెయిల్ ID ని ఈ app లో ఎంటర్ చేయాలి
▪చేసిన తరువాత మన డిఫాల్ట్ గా ఇచ్చిన పాస్వర్డ్ sims@1234 ఎంటర్ చేయాలి , చేసిన తరువాత మనము మన మెయిల్ ID కి పాస్వర్డ్ మీకు నచ్చినది పెట్టుకునే అవకాశం ఉన్నది
▪ఈ విధముగా చాలా సులభంగా మన మెయిల్ ID ఆక్టివేట్ చేసుకోవచ్చు
Dear GALI RAJENDRA PRASAD, Your official email id has been created. Your userame: galirajendra@apschooledu.in and password is sims@1234 Please change your password in your first login. Your email can be accessed in the following URL and android app. Web: https://www.office.com/ Android app: Microsoft Outlook. Detailed manual is available at CSE official website. Thank you. Regards, CSE AP.
▪దానిని ఎలా acivate చేసుకోవాలో తెలుసుకుందాం చాలా సులభంగా మనము activate చేసుకోవచ్చు
How to Activate AP School Education allotted Individual Mail IDs
▪ఇలా చేసుకోడానికి మనము అందరమూ ఆండ్రాయిడ్ మొబైల్ లు వాడుచున్నాము▪మనం మొబైల్ లో మనము మెయిల్ వచ్చిన లేదా ఎవరికన్న పంపాలన్న G Mail ఆండ్రాయిడ్ app లో చెక్ చేసుకుంటాము ఈ అప్ప్లికేషన్ డిఫాల్ట్ గా మన ఫోన్ లో instal అయి ఉంటుంది ఆ app ద్వారా మనము మెయిల్స్ చెక్ చేసుకుంటాము
▪మనము మన ఆఫీషల్ మెయిల్ ఆక్టివేట్ చేసుకోవాలంటే ఈ క్రింద లింక్ ద్వారా ఇచ్చిన Microsoft Office Out Look ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను మన ఫోన్ లో Instal చేసుకోవాలి
▪చేసిన తరువాత మనం మొబైల్ లో AP Online వారు మనకు పంపిన ఆఫీషల్ మెయిల్ ID ని ఈ app లో ఎంటర్ చేయాలి
▪చేసిన తరువాత మన డిఫాల్ట్ గా ఇచ్చిన పాస్వర్డ్ sims@1234 ఎంటర్ చేయాలి , చేసిన తరువాత మనము మన మెయిల్ ID కి పాస్వర్డ్ మీకు నచ్చినది పెట్టుకునే అవకాశం ఉన్నది
▪ఈ విధముగా చాలా సులభంగా మన మెయిల్ ID ఆక్టివేట్ చేసుకోవచ్చు
0 comments:
Post a Comment