నూతన పెన్షన్ విధానం లో కీలక మార్పులు చేపట్టిన పి ఎఫ్ ఆర్ డి ఏ.
(ఉత్తర్వులు సంఖ్య: Cr.PFRDA/2019/12/REG_PF/1 తేదీ: 08.05.2019)
- ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును మూడు ప్రభుత్వరంగ పెన్షన్ ఫండ్స్ లో మాత్రమే పెట్టుబడి పెట్టే వారు ఇప్పుడు ప్రైవేట్ పెన్షన్ ఫండ్స్ కూడా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
- ఛాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాటర్న్ లో కూడా మార్పులు చేసుకునే అవకాశం కల్పించడం అంటే ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి మొత్తం పెంచుకొనే అవకాశం.
(ఉత్తర్వులు సంఖ్య: Cr.PFRDA/2019/12/REG_PF/1 తేదీ: 08.05.2019)
0 comments:
Post a Comment