ఆంద్ర ప్రదేశ్ విద్యా శాఖా ప్రాధమిక అకాడమిక్ క్యాలెండరు 2019-20 విడుదల చేసినది ఇందులోని ముఖ్య అంశాలు
1. ఈ విద్యా సంవత్సరమ లో ఆనంద వేదిక , శనివారం సందడి , ప్రతిరోజు సవరనత్మక బోధన అమలు చేస్తారు
2.ప్రతి శనివారం 4 వ సెషన్ లో స్వచ్ పాటశాల కార్యక్రమము నిర్వహించాలి
3.ప్రతి నెల 1 మరియ ౩ వ శనివారం పాఠశాలలో No School Bag Day సందర్భంగా శనివారం సందడి నిర్వహించాలి
4.ప్రతి రోజు మొదటి పీరియడ్ లో ఆనంద వేదిక నిర్వహించాలి
5.ప్రతి రోజు టీచర్స్ వారికి కేటాయించిన పీరియడ్ లో సవరణ బోధనా చేయాలి

0 comments:
Post a Comment