AP Gramasachivalayam Jobs| Download OTPR & Submitted Application & How to Complaint / Query's

ఈరోజు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో మనం  సబ్మిట్ చేసిన Application మరియు OTPR  ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే మనం ఏదైనా ప్రభుత్వానికి కంప్లైంట్ పెట్టాలన్న Query's  ఏమన్నా సబ్మిట్ చేయాలన్నా చేయటానికి ప్రస్తుతం మనకి గ్రామ సచివాలయం వెబ్సైట్ నందు ఆప్షన్ అందుబాటులో ఉన్నది అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Steps to Download OTPR & Submitted Application:

 మనం మన OTPR డౌన్లోడ్ చేసుకోవాలి అన్న లేదా సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలన్నా ఈ క్రింద Steps పాటించాలి:

  1. OTPR ఎంటర్ చేయాలి 
  2. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి 
  3. ఇచ్చిన సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి 
  4. Get Details క్లిక్ చేయాలి

 How to Complaint / Query's:

 మనం ప్రభుత్వానికి ఈ జాబ్స్ గురించి ఏదైనా క్యూరీ లేదా కంప్లైంట్ చేయాలనుకుంటే ఈ క్రింది తెలిపిన విధంగా మనం కంప్లైంట్ చేయాలి

  1. OTPR ఎంటర్ చేయాలి 
  2. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top