APGLI Policy Details

మనలో చాలా మందికి మనము కట్టిన ప్రీమియం మొత్తానికి APGLI బాండ్స్ మంజూరు చేయబడలేదు కారణం మనము చెల్లించే ప్రీమియం నకు మనము APGLI ప్రపోజల్ దరఖాస్తు APGLI  కార్యాలయంలో సమర్పించాలి అలా చేయకపోతే మనకు బాండ్స్ మంజూరు చేయబడవు

APGLI Policy Details

కేవలం మీ APGLI పాలసీ నెంబర్ మరియు మీ పుట్టిన తేదీ ఎంటర్ చేసి పైన చూపించిన విధముగా మీ వివరాలు పొందవచ్చు
  1.  మీరు చెల్లిస్తున్న మీరు చెల్లిస్తున్న ప్రీమియం మొత్తం ఎంతో పొందవచ్చు
  2.  మీరు చెల్లిస్తున్న ప్రీమియం మొత్తానికి  బాండులు మంజూరు అవి నవి లేదో తెలుసుకోవచ్చు
  3.  మీరు ఎప్పుడు పాలసీ చేశారు అవి ఎప్పుడూ మెచ్యూరిటీ అవుతున్నాయో తెలుసుకోవచ్చు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top