DEO Pool Teachers Conduct of Counselling Certain Guidelines Issued Rc.13
*రాష్ట్ర లో DEO Pool ఉన్న 1088 టీచర్స్ కు Cunselling నిర్వహించమని ఆదేశాలు
*వారి సీనియారిటీ ఆధారంగా జాబితా తయారు చేసి couselling నిర్వహించాలి
*మొదట టీచర్స్ లేని పాఠశాలలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి
*రోల్ ఆధారంగా ఎక్కువ ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి
*నూతనంగా అప్గ్రేడ్ అయిన PET పోస్టులు 2018 Dsc వారికి చూపించాలి ఖాళీగా ఉన్నవి ఇప్పటి కౌన్సిలింగ్ లో చూపించాలి
*DEO POOL ఉపాధ్యాయులకు జులై 31లోగా కౌన్సిలింగ్ నిర్వహించాలని CSE ఉత్తర్వులు..

0 comments:
Post a Comment