Interim Reliefsanctioned to the state Government pensioners those are drawing under PRC-2015 - *Interim Relief allowed to the Pensioners in IMPACT pension package depends on categorised in `'DR GROUP" -Request to verify -Regarding Vir.Memo:DE Dt:26.07.19

Sub: T& A Department-Pensions - Interim Reliefsanctioned to the state Government pensioners those are drawing under PRC-2015 - *Interim Relief allowed to the Pensioners in IMPACT pension package depends on categorised in `'DR GROUP" -Request to verify -Regarding.

ఖజనాశాఖా సంచాలకుల వారి ఆదేశాలు మేరకు
1.కుటుంబ పింఛను పోందుతు కారుణ్య నియామకం మీద ఉద్యోగం చేసినవారికి
i.   DA  వర్తించదు
ii.  IR   వర్తించదు

2.రేండు పింఛనులు అనగా  సర్వీసు  పింఛను మరియు కుటుంబ పింఛను పోందుతున్న వారికి
i.  DA  వర్తించదు
ii.  IR   వర్తిస్తుంది

3.కుటుంబ పింఛను తీసుకుంటూ  డైరేక్టు రేక్రూటు మేంటు మీద ఉద్యోగం చేసిన వారికి
i.  DA  వర్తిస్తుంది
ii.  IR   వర్తించదు
Cir. Memo No. D4/1380/2019 Dated 26-07-2019
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top