బహుజన టీచర్స్ అసోసియేషన్ లో విలీనం కాబడిన MBTS ఉపాద్యాయ సంఘము గతం లో పాఠశాలల పేర్ల వెనుక హరిజనవాడ అనే పదం తో ఉన్న పేర్లను మార్చాలని గౌరవ విద్యాశాఖ కమీషనర్ గారికి చేసిన ప్రాతినిధ్యము మేరకు హరిజనవాడ అనే పదం పాఠశాలల పేర్లలో తొలగించాలని అదేశాలు .
*లNot to Mention /Use the term Harijan in Official matters and instead use Schedule Caste Rc.ESE02
పాఠశాల పేర్ల వెనుక హరిజనవాడ అనే పదం తో ఉన్న పేర్లను మార్చాలని విద్యాశాఖ ఆదేశాలు
▪రాష్ట్రంలో 766 పాఠశాలలో హరిజనవాడ అనే పదం ఉన్నది
▪ పాఠశాల Name Board లో హరిజన అనే పదము తొలగించాలి అని ఆదేశాలు
▪పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులలో కూడా ఎక్కడ హరిజనవాడ అనే పదం వాడరాదు

0 comments:
Post a Comment