RGUKT AP IIIT Selection list 2019-20

The following list of applicants are Provisionally Selected for admission into the 6-Year Integrated B.Tech Programme of Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT-AP) for the Academic Year 2019-20.
*✨ ట్రిపుల్‌ ఐటీ ఎంపిక జాబితా*

★ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక జాబితా విడుదల. 

★ నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు కలిపి మొత్తం నాలుగువేల సీట్లుండగా.. 

★ ప్రత్యేక కేటగిరి క్రీడలు, దివ్యాంగులు, ఎన్‌సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటా సీట్లు 257 మినహా మిగతా 3,743 సీట్లకు ఎంపిక జాబితా వెల్లడి. 

★ ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకొని, కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచన. 

★ ఆగస్టు 5, 6 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లకు; 

★ ఆగస్టు 7, 8న శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు కౌన్సెలింగ్‌ నిర్వహణ.

★ సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top