*APCO వారి ద్వారా 3 జతల ుునిఫార్మ్స్ సరఫరా చేస్తారు
*ఒక జత కుట్టినది, 2 జతల క్లోత్ సరఫరా చేస్తారు
*జత కు 40 రూపాయిలు చొప్పున తల్లుల బాంక్ అకౌంట్ లో జమ చేస్తారు
*MEO లు మండల స్థాయిలో స్కూల్ వారీగా అవసరం అయిన క్లోత్ కట్ చేసి ఇవ్వాలి
*HMs స్కూల్ స్థాయి లో పిల్లలు కొలతలు ఆధారంగా క్లోత్ కట్ చేసి తల్లిదండ్రులు కు అందించాలి
*తల్లిదండ్రులు వారు టైలర్ దగ్గర కుట్టించుకోవాలి

0 comments:
Post a Comment