టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

★ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు.

★ పదవ తరగతి పరీక్షలకు 14,676 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 9,382 మంది ఉత్తీర్ణత.
(63.9 శాతం ఉత్తీర్ణత).

★ ఇంటర్మీడియట్‌లో 14,077 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 7,478 మంది ఉత్తీర్ణత.
(53.12శాతం ఉత్తీర్ణత).

★ పదవ తరగతి ఫలితాలలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో 88శాతం ఉత్తీర్ణత సాధించగా, చివరి స్థానంలో కడప ఉందన్నారు.

★ ఇంటర్మీడియట్‌లో ప్రకాశం జిల్లా 71.96 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి 33.49 శాతంతో చివరి స్థానంలో నిలిచిందన్నారు.

★ 09.08.2019 నుంచి 20.08.19 వరకు ఫీజ్ చెల్లింపులకు చివరి తేదీగా నిర్ణయం.

★ ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...

 www.apopenschool.org

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top