Grama Sachivalayam Hall Tickets Aug 22

సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆగ‌స్టు 11వ‌ తేదీతో దరఖాస్తు గడువు ముగిసినది

 రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

 22.73లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.

 ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది పని చేస్తారు

  మున్సిపల్‌ శాఖ నుంచే 31 వేల మందిని నియమిస్తున్నరు

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తారు

ప్రశ్నా పత్రాలు రెండు భాషల్లో ఉంటుంది

టెక్నికల్‌ సబ్జెక్ట్‌ పేపర్లు మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.

మొదటి రోజు 12 లక్షల 50 వేల మంది పరీక్ష రాస్తారు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు

సీసీటీవీ, వీడియో కవరేజ్‌ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు

ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు: 

 ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయ

నెగిటీవ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుందని

 ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కు నష్టపోతారు
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top