PM Narendra Bodi to launch "FIT INDIA MOVEMENT" to Day Schools, Colleges

శారిరిక  శ్రమలు, క్రీడలు పౌరుల దైనందిన జీవితంలో భాగమయ్యే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 'ఖేల్ దివాస్‌'పై ‘ఫిట్ ఇండియా ఉద్యమాన్ని’ ప్రారంభించనున్నారు.

ఢిల్లీ లోని  ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానమత్రి   ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు

 పాల్గొనేవారికి ఫిట్‌నెస్ ప్రతిజ్ఞను కూడా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా దూరదర్శన్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రసారం అవుతుంది.

ఉద్యమంలో భాగంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సామాన్య ప్రజలకు తెలియజేయబడుతుంది.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top