*Work Adjustment of teachers in the State Certain Instructions Rc.13 Dt:5.8.19*
▪2019-20 Work Adjustment గురించి cse వారి ఉత్తర్వులు
▪రాష్ట్రంలో 1,62, 932 మంది convents నుండి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లో చేరారు
▪1.8.19 Child Info రోల్ ఆధారంగా work adjustment చేయాలి
Work Adjustment లో సరిపడినంత స్కూల్ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోతే వారి స్థానములు సెకండరీ గ్రేడ్ టీచర్లను వారి Methodology ఆధారంగా సర్దుబాటు చేయాలి
స్కూల్ అసిస్టెంట్లుగా , సెకండ్ గ్రేడ్ టీచర్ల గానీ వారి మండలం లో వర్క్ ఎగ్జిట్ మెంట్ చేయటానికి ఖాళీలు లేకపోతే పక్క మండలం గానీ లేదా డివిజన్లు మరీ ప్రదేశంలో ఆయన నియమించడానికి అవకాశం ఉన్నది
జూనియర్ ఉపాధ్యాయుని పని సర్దుబాట్లు నియమించాలి కానీ Senior వెళ్లడానికి ఆసక్తి చూపిన ఎడల అతని నియమించాలి
నిర్వహించాలి
అదనంగా గుర్తించిన ఉపాధ్యాయులకు వారి సీనియార్టీ ఆధారంగా కౌన్సిలింగ్
▪Online Display Of list of needy schools 14.08.19
▪Work Adjustment Counselling 16.08.19 to 17.08.19
తదితర వివరాలు.... ఈ లింక్ నందు కలవు...
Download Work adjustment Orders

0 comments:
Post a Comment