ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్ సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది
Download Complete Result

Official Website for Result  http://slprb.ap.gov.in

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top