CBT Test Hall Tickets

CBT Hall Tickets

రిసోర్సు పర్సన్లుగా ఉపాధ్యాయులు

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (టీచర్‌ ఎడ్యుకేటర్స్‌), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్, ఈ-కంటెంట్‌) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.

★  ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణ.

★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం (యూఎస్‌ఎన్‌) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ శిక్షణ ఇవ్వనుంది.

★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు....

Download Hall Tickets

Related Posts

0 comments:

Post a Comment

Top