మనము ఈ ఫీలింగ్ చేసిన తరవాత మనకు IT డిపార్టుమెంటు నుండి ఎక్కవ IT చెల్లిస్తే వాటిని IT డిపార్టుమెంటు వారు రిటర్న్ చేస్తారు అలా చేసిన అమౌంట్ స్టేటస్ ఎలా తెలుసు కోవలో ఈ క్రింది స్టెప్స్ ఆధారంగా తెలుసు కోవాలి :
Steps to Check Income Tax Refund (ITR) Status:
Steps to Check Income Tax Refund (ITR) Status:
- ముందుగా NSDL వెబ్సైటు నందు ఈ లింక్ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ను క్లిక్క్ చేయాలి
- మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి
- తరవాత ఏ సవత్సరం తాలుకా Refund amount ఎంపిక చేసుకోవాలి
- తరవాత Captch Code నమోదు చేయాలి
- తరవాత Proceed Button క్లిక్ చేయాలి
Refunds are being sent in following two modes:
- RTGS / NECS: To enable credit of refund directly to the bank account, Taxpayer's Bank A/c, MICR code/IFSC code of bank branch and correct communication address is mandatory.
- Paper Cheque: Bank Account No and correct address is mandatory.
0 comments:
Post a Comment