Instructions to the DEOs and RJDs not to Deviate Academic Calendar RC.235 DT:28.09.19

ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన నా అకాడమిక్ క్యాలెండర్ ను తప్పనిసరిగా అమలు చేయాలని అని ని పిల్లలకు సెలవులు ఇవ్వటం వారు మానసిక అలసట తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందని అలాగే తరువాత బోధించే పాటలలో వారి ఉత్సాహంగా నేర్చుకొనడానికి ఉపయోగపడుతుందని అటామిక్ క్యాలెండర్లో ఇచ్చిన సెలవులు ప్రతి ఒక్కరూ అన్ని పాఠశాలలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకులు వారు జిల్లా విద్యాశాఖ అధికారులకు రీజినల్ జాయింట్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు

Download Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top