గ్రామ సచివాలయం ఉద్యోగులకు నిన్న జరిగిన పరీక్ష Key మీద objections తీసుకుంటున్నారు అభ్యర్థులు key గురించి ఏదైనా objections ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయడానికి వారి Hall Ticket నెంబర్ పుట్టినరోజు ఏ పోస్ట్ , అలాగే ఏ బుక్లెట్ మీద మనం objections పెడుతున్నాము ఏ ప్రశ్న మీద objections ఉన్నవో వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
Submit Your Objections on key
Objections on Initial Key
Note : The objections with relevant proofs will only be considered. The proofs mentioned by the candidates shall be as per the syllabus/ notification of Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment - 2019.Submit Your Objections on key
0 comments:
Post a Comment