లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

➖  ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
➖  కూలీలతో పాటు అందరు అర్హలే
➖  తెల్ల రేషన్ కార్డు తప్పని సరి
➖  ఏడాదికి రూ 22 మాత్రమే
➖  అవగాహన పెంచుకుందాం
➖  అందరికీ చేరేలా చేయండి

1) 18 నుండి 55 years ఉన్న  స్త్రీ , పురుషులు అర్హులు

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ప్రయోజనాలు:


5) పాలసీదారు సహజ మరణం పొందితే  రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే  ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.2,00000/-

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

👉వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

👉ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్) సంప్రదించండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top