CBT Test Second Phase Test Details

CBT second phase అవగాహన కొరకు

మీమీ..సబ్జెక్టులకు సంబంధించి..ఒక కోర్స్.. చేయాలి...కోర్స్.. ఆధారంగా.. మీ..సామర్థ్యాల..మదింపు..
.తదుపరి post training కార్యక్రమం ద్వారా.. మీవిషయపరిజ్ఞాన సామర్థ్యం.. బోధననైపుణ్యాల పెంపుదల..తరగతిగదియాజమాన్యం..Remidial teaching Econtent creation curation లపై..సమగ్ర శిక్షణ ఇవ్వడమే..ప్రతి ఉపాధ్యాయుడు..తన
professional competencies ప్రతి..రోజు పెంచుకునే..సంస్కృతి.. పంచుకునే.సంస్కృతి ఉపాధ్యాయులందరికీ పెంపొందించడం..ప్రధానలక్ష్యంగా. CBT ని...రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపకల్పన...చేసింది నవ్యాంధ్రలోని..ప్రతి..ఉపాధ్యాయుడు..ఈ విధమైన  నిరంతర  వృత్తి పర అభివృద్ధి ద్వారా. మంచి. ఉపాధ్యాయులుగా. రాణించడానికి....కృషిచేయండి...

Audio File on Centa Examination Phase -II Clarification

 CBT state coordinator Sir Clarification about CBT Test Phase II next process. Listen
Audio File on CENTA Examination Clarification( Audio File)

Cents Certificate Schedule 2019




*🔹వచ్చే రెండు సంవత్సరాలలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలను మారుస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.

*🔹 ఈ ప్రకటన కార్యాచరణ లో ఒక పార్శ్వం భౌతిక సౌకర్యాల కల్పన .*

*🔹 ఇందుకోసం నాడు-నేడు కార్యక్రమం రూపొందించ బడింది.

*🔹 మరో పార్శ్వం బోధన-అభ్యసన ప్రక్రియల ప్రమాణాల ఉన్నతీకరణ

*🔹 విద్యాశాఖ సమీక్ష సందర్భంగా ఒక స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ను ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు సూచించారు.

*🔹 ముద్రిత /ఎలక్ట్రానిక్ కంటెంట్ నిర్మాణం -వితరణ , పరీక్షల రూపకల్పన , క్షేత్ర స్థాయి మార్గదర్శకత్వం వీరి బాధ్యతలు

*🔹CENTA అనే ఒక ప్రయివేటు సంస్థ బోధనా ప్రమాణాల ఉన్నతీకరణ లో కృషి చేస్తుంది.

*🔹 ఎవరైనా(టీచర్ ) వీరి కోర్సులను తగిన ఫీజు చెల్లించి అభ్యసించవచ్చు

*🔹మన రాష్ట్ర ప్రభుత్వం  స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ను ఏర్పాటు చేయటం లో CENTA ప్రమాణాల మీద విశ్వాసం ఉంచింది.

*🔹 మన తరుపున ప్రభుత్వం వీరికి ఫీజు చెల్లిస్తుంది

*🔹CENTA వారు మొదటి దశ గా అర్హులను ఎంపిక చేయటం కోసం  CBT నిర్వహించారు.

*🔹 అయితే పరీక్ష రాసిన వారిలో 95-98% ఎటువంటి సన్నద్ధత లేకుండానే పరీక్ష రాసారు

*🔹(పూర్వ సన్నద్ధతకు అవసరమయిన సమాచారం అందుబాటులో కూడా లేదు- ఆంగ్ల భాష అతి పెద్ద ప్రతిబంధకం).

*🔹 కొంతమంది ఆంగ్లభాషా పరిజ్ఞానం ఉన్నవారు మరియు ముందుగా కొంత విషయ సేకరణ చేయగలిగినవారు మంచి మార్కులు సాధించారు.

*🔹 అయితే ఇది ర్యాంకులను నిర్ణయించే పరీక్ష కాదు. ఎక్కువ -తక్కువ ల చర్చ అనవసరం

*🔹 ప్రతి జిల్లాలోనూ పదుల సంఖ్య లో రిసోర్స్ పర్సన్స్ అవసరం. కాబట్టి అర్హత సాధించిన వారంతా సమానమే

*🔹 ఇది ఇంతటితో అయిపోలేదు

*🔹రెండో దశలో CENTA వారి MICRO- CREDENTIALS  సాధించవలెను.

*🔹 అర్హులు విడిగా మరో రిజిస్ట్రేషన్ ఫారం పూర్తిచేయవలసి ఉంటుంది

*🔹 ఇందులో అయిదు సూక్ష్మ -నైపుణ్యాలను చేర్చారు . ప్రతి నైపుణ్యానికి విడిగా సిలబస్ ఉంది.

*🔹 MCQ , షార్ట్ ఆన్సర్ /లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు ఉంటాయి. సెల్ఫ్ వీడియోలు కూడా సబ్మిట్ చేయాలి

*🔹 పూర్తిగా ఆన్లైన్ కోర్స్ అయినందున ఎక్కడ నుండైనా అభ్యసించవచ్చు

*🔹 పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి

*🔹 ఈ అయిదు MICRO- CREDENTIALS పూర్తి చేసిన తరువాత POST SELECTION TRAINING ఉండవచ్చు

*🔹 ఆ తరువాత ఇంటర్వ్యూ ద్వారా రిసోర్స్ పర్సన్స్ ను ఎంపిక చేస్తారు

*🔹 ప్రస్తుతం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను యధాతథంగా అమలు చేస్తే వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి ఈ ప్రకియ అంతా పూర్తికావచ్చు

*🔹 ఈ మొత్తం ప్రకియ లో స్ట్రాంగ్ రిసోర్స్ గ్రూప్ ఏర్పడుతుందనే దానిలో సందేహం లేదు.

*🔹 అయితే ఎంతమంది ఓపికగా చివరివరకు నిలబడతారనేది సందేహమే

*🔹 ఎవరికి  వారుగా కాకుండా ఒకరి అనుభవాలు మరొకరు పంచుకొనటం  ద్వారా ముందుకు వెళ్ళటం ఉత్తమం.

*🔹 ఆంగ్ల భాషా ప్రతిబంధకాన్ని అధిగమించక తప్పదు

Download Complete Details
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top