ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికీ ఓ అవసరం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇచ్చే ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా మారిపోయింది. అలాంటి ఆధార్ కార్డును పోగొట్టుకున్నారా. కంగారుపడకండి. ఆధార్ రీప్రింట్ చేసుకోవడం చాలా సులువు. అదెలాగో తెలుసుకుందాం...
2.ఆధార్ సర్వీసెస్ లో 'Order Aadhaar Reprint పైన క్లిక్ చేయండి.
3.12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
4.మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే 'సెండ్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి.
5.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
6.ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
7.ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత 'మేక్ పేమెంట్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
8.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లాంటి వాటి ద్వారా రూ.50 చెల్లించాలి.
9. రీప్రింటెడ్ ఆధార్ లెటర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్ కు స్పీడ్ పోస్ట్‌లో వస్తుంది.
మీ ఆధార్ కార్డు పోయిందా అయితే ఇలా చేయండి
1.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ www.uidai.gov.in లోకి వెళ్లాలి.2.ఆధార్ సర్వీసెస్ లో 'Order Aadhaar Reprint పైన క్లిక్ చేయండి.
3.12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వీఐడీ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
4.మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే 'సెండ్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి.
5.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
6.ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
7.ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత 'మేక్ పేమెంట్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
8.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లాంటి వాటి ద్వారా రూ.50 చెల్లించాలి.
9. రీప్రింటెడ్ ఆధార్ లెటర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్ కు స్పీడ్ పోస్ట్‌లో వస్తుంది.
0 comments:
Post a Comment