మన బయోమెట్రిక్ deviceలో AP E-Hazar RD services కు login అయ్యాక క్రింది errors కనిపిస్తే......
📲 1. Device status not ready- info not registered 📲 2.device status not ready
📲 3.please register your device
📲 4.Not able to parse the PID data
ఇలా చేద్దాం!
📟 1.settings లోకి వెళ్ళాలి.
📟 2 applications పై క్లిక్ చేయాలి.
📟 3. Application manager ను open చేయాలి.
📟 4. నిలువు లైన్ ను ఎడమ వైపుకు drag చేస్తే, ALL అని కనిపిస్తుంది. ALL ను select చేయాలి.
📟 5. అన్ని విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిలో క్రింది వాటిని గమనించాలి.
📲 1.Hangouts
📲 2. India Identity client
📲 3.Intelligent service
📲 4.Interactive control
📟 6.Hangouts ను open చేయాలి.
"FORCE STOP" పైన click చేయాలి.
తర్వాత ok చేయాలి.
📟 7.ఇదే విధంగా India Identity client, intelligent services, Interactive control అనే applications ను కూడా "FORCE STOP" చేయాలి.
📟 7. ఇప్పుడు టాబ్ ను restart* చేయాలి.
📟 8. కొంత సమయం తర్వాత , H+ ఉన్నప్పుడు, లేక hotspot ఉన్నప్పుడు Login కావాలి.

0 comments:
Post a Comment