OA 317 ట్రిబ్యునల్ ఆర్డర్ అమలుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన మార్గదర్శకాలు-అవగాహన

OA 317 ట్రిబ్యునల్ ఆర్డర్ అమలుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన మార్గదర్శకాలు-అవగాహన
     

1. PGకి అర్హత ఉందా?


         O.A 317/2017 లోని TRIBUNAL ORDERS ప్రకారం, School Education(Ser-II) Deparment వారి GO MS NO:15,  Dt: 05-02-2017కు ముందున్న ఖాళీలను, ఆ సమయంలో అమలులో ఉన్న కింది రూల్స్ ప్రకారం భర్తీ చేయాలి.

(1)School Education(Ser-II) Department వారి GO MS NO:12, Dt:23-01-2009, ద్వారా జిల్లా పరిషత్తు పాఠశాలలకు ADHOC Service Rulesను*  Frame చెయ్యడం జరిగింది. దీని ప్రకారం PG వాళ్ళు కూడా అర్హులే.

(2)  కానీ ఆ తర్వాత School Education(Ser-II) Depatment వారి GO MS NO:16, Dt:07-07.02-15, ద్వారా GO:12 కు సవరణ చేస్తూ.. PG అర్హతను తొలగించడం జరిగింది.
   
     అంటే GO MS NO:12 విడుదలైన తేదీ: 23-01-2009 నుండి GO MS NO:16, Dt: 07-02-2015 విడుదలకు ముందు తేదీ అంటే 06-02-2015కు వరకు గల ఖాళీలను PG వాళ్ళు కూడా అర్హులే. కానీ ఈ ఖాళీల *NOMINAL* గానే ఉండవచ్చు లేదా అసలు ఉండక పోవచ్చు.

 ఆ తర్వాత వచ్చే ఖాళీలకు పీజీ వాళ్ళు అనర్హులు

(3)  Finance(HR.II)Department వారి GO MS NO:144, Dt:02-08-2016 ద్వారా 1450 భాషాపండితుల పోస్టులను Upgrade చెయ్యడం జరిగింది.

(4) School Education(Ser.II)Department వారి GO MS NO:15, Dt: 05-02-2017 ద్వారా SA (Languages)కు SGTలకు అనర్హులను చేసి, GO:144 ద్వారా Upgrage ఐన పోస్టులలో 70 శాతం పోస్టులను భర్తీ చేయడం జరిగింది.

(5)  School Education (Ser-II) Depatment వారి GO MS NO:73, Dt: 08-11-2018 ద్వారా, మిగిలిన 30 శాతం పోస్టులను కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

     PG అర్హతను తొలగించిన School Education(Ser-II)Department వారి GO MS NO:16, Dt: 07-02-2015, కు తర్వాత  Upgrade చేసిన 1450 పోస్టులకు PG వాళ్ళు అనర్హులు

  TRIBUNAL ORDERS ప్రకారం, GO MS NO:15, Dt:05-02-2017, కు ముందున్న ఖాళీలు కావున SGTలు అర్హులు

2.   Third Methodology కి అర్హత ఉందా?

(ఎ)  CSE వారు Proce Rc.No.2007/Estt.IV/2015, Dt: 28-05-2016, ద్వారా Third Methodology Not Eligible అని చెప్పారు.

(బి)  కానీ Tribunal  OA: 3129/2016, తేదీ: 16-12-2016, ద్వారా CSE ఇచ్చిన Rc.No: 2007/Estt.IV/2015, Dt: 28-05-2016ను కొట్టివేసింది.

(సి)  CSE వారు Proce.Rc.No:2007/Estt.IV/2015, Dt: 28-05-2016, ద్వారా Third Methodology Not Eligible అని ఇచ్చిన దానిని ప్రభుత్వం Memo No:434204/Services.II/A.I/2016, Dt: 27-04-2017 ద్వారా _Ratify_ చేసి, ప్రభుత్వం Tribunal తీర్పును హైకోర్టులో సవాలు చేసినప్పటికీ, హైకోర్టు దానిని Methodology Eligible అని Memo No:434204/Ser-II/A.I/2016, Dated:08-06-2018ను జారీ చేసింది. దీని ప్రకారం CSE వారు Proce.Rc.NO:2007/Estt.IV/2015, Dt: 20-08-2018ను జారీ చేశారు.

 దీని ప్రకారం Third Methodology కి అర్హత ఉంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top