Spandana App

(AP Govt. official online Complaint / Grievance app

♦Spandana app - Features / advantages


👉మన profile చూసుకోవచ్చు

👉AADHAAR details update చేసుకోవచ్చు

👉మన address details చూసుకోవచ్చు.

👉Family details చూసుకోవచ్చు.

👉Household details చూసుకోవచ్చు.

👉Education detail చూసుకోవచ్చు.

👉Occupation details చూసుకోవచ్చు.

👉Bank details చూసుకోవచ్చు.

👉మనకున్న Govt. benefits తెలుసుకోవచ్చు

👉మన Village profile తెలుసుకోవచ్చు.
(Housing, NREGA, Pensions , Ration and SHG etc...)

👉Mee Seva ద్వారా మనకివ్వబడిన Certificates చూసుకోవచ్చు.

👉మన Village Grievance reports చూసుకోవచ్చు.

👉Weather report చూసుకోవచ్చు

👉Exam  result చూసుకోవచ్చు.

👉Arogyasri గురించి చూసుకోవచ్చు.

👉Report issue details చూసుకోవచ్చు

👉సోమవారమే కాకుండా ఎప్పుడైనా నేరుగా ఆన్లైన్లో ఆర్జీలు సమర్పించే అవకాశం కల్పించారు.

👉ప్రతి సోమవారం స్పందన కార్యక్ర మంలో భాగంగా మండల , జిల్లా , రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి ఆర్జీలు ఇవ్వాలంటే ప్రజలకు ఎక్కువ సమయం పడు తుంది . తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకువచ్చి గంటల తరండి క్యూలైన్లో నిలబడటాన్ని గుర్తించిన ప్రభుత్వం , స్పందనలో సరికొత్త మార్పులు చేసింది

👉నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా వెబ్ సైట్ , ఆండ్రా యిడ్ యాప్ రూపొందించింది.

👉కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఫిర్యాదు సులభంగా చేసే విధంగా తెలుగులోనే వెబ్ సైను రూపొందించారు .p

👉ప్రత్యేక ఫోన్ నంబర్లు:

 ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1100 / 1800 - 425 - 4440 | ( టోల్ ఫ్రీ ) నంబర్ కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి తమ ఆర్టీల గురించి తెలుసుకోవచ్చు.

👉ప్రజలు ఇచ్చే అర్జీలు ఆయా శాఖలకు చేరుతాయి . గడువులోగా అధికారులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది

👉Download Spandana app through the following link: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top