Volountary Retirement (VRS) వాలెంటరీ రిటైర్మెంట్

Volountary Retirement (VRS) Volountary Retirement Details  వాలెంటరీ రిటైర్మెంట్ పూర్తి వివరాలు:
http://www.andhrateachers.in/2019/10/volountary-retirement-vrs.html

Volountary Retirement (VRS) వాలెంటరీ రిటైర్మెంట్ 


  1. Rule 43 ప్రకారం 20 సంవత్సరాలు అర్హత గల సర్వీస్ తరవాత 3 నెలల ముందు నోటీసు ఇచ్చి ఉద్యోగి ఐచ్చికంగా రిటైర్ కావచ్చు 
  2. వాలెంటరీ రిటైర్మెంట్ అనుమతికై ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నట్టు , డ్యూటీ చేయుటకు అర్హత కలిగినట్లు ఇద్దరు డాక్టర్ల చే (Civil Surgeons) సర్టిఫికేట్ సమర్పించాలి.
  3. అనారోగ్యం , ఉన్నత విద్యాభ్యాసం నకు పెట్టిన జీత నష్టపు సెలవు తప్ప , మరే ఇతర జీతపునష్టపు సెలవు  అర్హత గల సర్వీస్ గా పరిగానిచాబడదు 
  4. 5 సవత్సరములు మిచకుండా సర్వీస్ Weight-age ఇస్తారు
  5.  వాలెంటరీ రిటైర్మెంట్ కు Pension Commutation తో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయి 
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top