Andhra Pradesh Corporation for Outsourced Jobs Registration

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

 ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలన్నీ ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా భర్తీ అవుతాయి.

AP Corporation for Outsourced Jobs Registration



మధ్యవర్తులు, దళారుల ప్రమేయాన్ని అడ్డుకోవడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

కొత్త ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఇదే విభాగం నియమిస్తుంది. అంతేకాదు...

ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారంతా ఇకపై ఇదే సంస్థ ఆధీనంలోకి వస్తారు.

ఎంపికైన ఉద్యోగులకు జీతాలను కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS అందిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ:


దరఖాస్తుకు 2019 డిసెంబర్ 15 చివరి తేదీ.

భర్తీ చేయనున్న ఉద్యోగాలు :


ఔట్ సోర్సింగ్ పోస్టులు మాత్రమే.

ముఖ్యమైన తేదీలు:


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 15

పోస్టింగ్ ఇచ్చే తేదీ- 2020 జనవరి 1

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పోస్టులు.

ఇందులో మహిళలకు 50% పోస్టుల కేటాయింపు.

ఎంపికైన ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం.

ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విధానం :



  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- APCOS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. CANDIDATE REGISTRATION ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
  3. మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
  4. మీ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
  5. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ వివరాలు ఎంటర్ చేయాలి.

వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.

AP Corporation for Outsoureced Employees Registration

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top