Andhra Pradesh out sourcing corporation - certain guidelines issued

Andhra Pradesh out sourcing corporation - certain guidelines issued
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ది రాష్ట్రంలో ప్రైవేటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లేకుండా చూడటం అలాగే మధ్యవర్తులు లేకుండా చూడను అవుట్సోర్సింగ్ నియామకాల్లో 50 శాతం కచ్చితంగా రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకోవటం
కచ్చితంగా వారికి జీతం జమ విధంగా చేయటం అలాగే వారి రక్షణ కోసం EPF/ESI సౌకర్యం ఏర్పాటు చేయడం
Download Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top