ఏపీ ప్రభుత్వ పధకాలు సరాసరి లబ్దిదారుడి ఇంటికి చేర్చే విధంగా ప్రవేశపెట్టిన విధానంలో భాగంగా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక నియామకం పూర్తి అయినప్పటికి, కొన్ని కారణాలతో ఖాళీగా ఉన్న లేక ఇతర అవసరాల కోసం మరికొన్ని నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా విడుదలైన 19, 170 కార్పోరేషన్, మున్సిపాలిటీలలోని వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి 10 వ తరగతి అర్హత ఉండటం గమనార్హం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
పోస్టుల సంఖ్య : 19,170
అర్హత : 10th పాస్
వయసు : 01-11-2019 నాటికి 18 నుంచీ 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు అర్హులు
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01-11-2019
దరఖాస్తులు చివరితేదీ : 10-11-2019
ఇంటర్వ్యూ : 16-11-2019 to 20-11-2019
ఎంపిక అయిన వారికి కాల్ లెటర్లు ఇచ్చే తేదీ : 22-11-2019
శిక్షణ : 29-11-2019
ఎంపిక అభ్యర్ధుల నియామక తేదీ : 01-12-2019
మరిన్ని వివరాలకోసం మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ క్రింది లింకు అందుబాటులో ఉన్నాయి
Application
0 comments:
Post a Comment