ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం

ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం


రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసి ఉన్నది దానికి కి అనుగుణంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం లో శిక్షణ ఇవ్వాలని చర్యలు చేపడుతుంది రాష్ట్రవ్యాప్తంగా 98400 ఉపాధ్యాయులకు  ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వాల్సి  ఇ e ఉంటుంది వీరికి శిక్షణ జనవరి నుండి ఇవ్వాలని    నిర్ణయించారు. కాబట్టి ఈ శిక్షణ ఇవ్వటానికి రిసోర్స్ పర్సన్ గుర్తించే కార్యక్రమం చేపడుతున్నారు మండలానికి నలుగురు రిసోర్స్ పర్సన్ ను ఎంపిక చేసి వారి పేర్లు పంపించాలని  జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎస్సీఈఆర్టీ నుండి ఆదేశాలు అందినది ఎంపిక చేసే రిసోర్స్ పర్సన్ లకు కు కు ఇంగ్లీష్ నందు మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని గుర్తించమని తెలియజేశారు

Dear all DEOs in the state
         It is decided by the government to train 98400 primary teachers in teaching English medium at primary level.

Hence, you are requested to identify district resource persons @ 4 per mandal and send their names along with email and phone numbers. Care should be taken that they should have abilities to act as English resource person. List should reach SCERT by 14 th 6.00p.m. Treat this is most urgent.
jdee.cse@apschooledu.in
. with regards
Director( in charge) SCERT
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top