ఫోన్లలో రేడియషన్ ఎంత ఉండాలి? ఇప్పుడు మన మొబైల్స్ లో ఎంత ఉంది?

మారుతున్న యుగంలో లో మొబైల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఈ ఫోన్లు ద్వారా విడుదలయ్యే రేడియేషన్ వల్ల మనుషులకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు మన ఫోన్లో రేడియేషన్ లేబుల్స్ ఎలా ఉన్నాయో ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు స్థాయిని మించిన ఉన్న ఫోన్లు వినియోగిస్తే మనకి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం కావున మీరు మీ మొబైల్ రేడియేషన్ ఎలా ఉందో ఈ విధంగా తెలుసుకోండి తగు జాగ్రత్తలు తీసుకోండి.

ఫోన్లలో రేడియషన్ ఎంత ఉండాలి? ఇప్పుడు మన మొబైల్స్ లో ఎంత ఉంది? ఫోన్ వల్ల మనం ప్రమాదంలో ఉన్నామా ? లేదా అనే విషయం ఇప్పుడు సులువుగా తెలుసుకోవచ్చు.

▪ఫోన్లో 'రేడియేషన్ లెవల్ తెలుసుకోవడానికి *#07# కు డయల్ చేయాలి.

▪ నెంబర్ డయల్ చేయగానే మీ ఫోన్లో రేడియేషన్ లెవెల్ ఎంతో ఉందో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద కనబడుతుంది.

▪అందులో కనిపించే రేడియేషన్ స్థాయి.. 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటే పర్లేదు.

అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే. కాబట్టి వెంటనే మీరు ఫోన్ మార్చేసి వేరేది తీసుకోవడం మంచిది. లేదా ఫోన్ వల్ల మనకేం అవుతుందని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top