Check Your Ration Card Status

అమ్మఒడి పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం పిల్లలకి నుండి రేషన్ కార్డు నెంబర్లు సేకరించడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు సేకరించేటప్పుడు అది యాక్టివ్ గా ఉన్నదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటంటే ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

చెక్ చేసుకునే విధానం:

విద్యార్థి రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసి Search మీద క్లిక్ చేస్తే విద్యార్థి చెందిన రేషన్ కార్డు ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఆ రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top