Dr.YSR Aarogyasri Scheme Expansion to the people getting annual income up to Rs.5.00 Lakhs G.O:628 DT:15.11.19

Dr.YSR Aarogyasri Scheme Expansion to the people getting annual income up to Rs.5.00 Lakhs- guidelines for eligibility criteria on issuing Health Cards – Orders - Issued

★ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకం  విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల.రూ. 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తింపు.

★ అన్ని రకాల బియ్యం కార్డు కలిగిన వారికి కూడా అర్హులు. ఉత్తర్వులు జారీ. వైఎస్సార్‌ పెన్షన్, జగనన్న విద్యా వసతి దీవెన కార్డులు ఉన్న కుటుంబాలు కూడా అర్హులు.

ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయి.

★ 12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు.
★ 5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు.
★ 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు.
★ 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు.
★ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ..  గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు.
★ కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు
కుటుంబంలో ఒక కారు కన్నా
ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులుగా తెలిపిన ప్రభుత్వం.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Subscribe My Whatsapp & Telegram Groups YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోగలరు More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top