FIT INDIA WEEK Daywise Activities

FIT INDIA WEEK Daywise Activities

*🌼ఫిట్‌ ఇండియా*

*🍁2వ తేదీ మ్యాజికల్‌ మండే*

*🔸పాఠశాలల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీలో విద్యార్థులతో యోగాసనాలు వేయించాలి. విద్యార్థులకు, సిబ్బందికి శరీర దారుఢ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించాలి.*

*🍁3వ తేదీ టెంప్టింగ్‌ ట్యూజ్‌ డే*

*🔹పాఠశాలల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీలో విద్యార్థుల చేతులతో వ్యాయామం చేయించాలి. మానసిక దారుఢ్యంపై కార్యక్రమాలు, చర్చ, ఉపన్యాసాలు ఉంటాయి.*

*🍁4వ తేదీ విన్నర్స్‌ వెడ్‌నెస్‌ డే*

*🔸ఖేల్‌ ఇండియా యాప్‌ ద్వారా విద్యార్థుల శరీర సామర్థ్యాన్ని లెక్కించడం ప్రారంభించాలి. ఫిట్‌ బాడీ, ఫిట్‌ మైండ్, ఫిట్‌ ఎన్విరాన్‌మెంట్‌ అనే అంశాలపై పోస్టర్లు తయారు చేయాలని... విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. విజేతలకు బహుమతులు అందించాలి.*

*🍁5వ తేదీ థర్స్‌డే టీం వర్క్‌*

*🔹నృత్యం, ఏరోబిక్స్, యోగా, మార్షల్‌ ఆర్ట్స్, రోప్‌ స్కిప్పింగ్, గార్డెనింగ్‌ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి.*

*🍁6వ తేదీ ఫ్రైడే ఫిట్‌నెస్‌ క్విజ్‌*

*🔸విద్యార్థులకు ఫిట్‌నెస్‌ క్రీడలపై క్విజ్‌ నిర్వహించాలి.*

*🍁7వ తేదీ స్పోర్టియర్‌ సాటర్‌ డే*

*🔹సంప్రదాయ క్రీడలు కబడ్డీ, ఖోఖో, దొంగ- పోలీస్, గొలుసు ఆట, పులి ఆటలో శిక్షణ ఇవ్వాలి. మన దేశ ఐక్యతను, ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ఆసక్తికరమైన విషయాలను తెలియజేయాలి*

*🍁యాప్‌లో  నిక్షిప్తం చేయాలి*

*🔸ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగా ‘ఫిట్‌ ఇండియా స్కూల్‌ వీక్‌ పోర్టర్‌’లో లాగిన్‌ అవ్వాలి. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే రోజు వారీ అంశాలు, పోటీలు, ఇతర వివరాల ఛాయచిత్రాలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి. అలా చేసే పాఠశాలలకు భారత ప్రభుత్వం డిజిటల్‌ ధ్రువపత్రాన్ని అందజేస్తుంది.*


DAY 1
 (i)Morning Assembly – Yoga for all
(ii) Activities on Fitness and Nutrition for Students

DAY 2
(i) Morning Assembly – Free hands exercise for all
(ii) Mental Fitness Activities (Ex. Debates, Symposium, Lectures by Sports Psychologists)

DAY3
(i) Beginning of “Fitness Assessment” of Students through KHELO INDIA App.
(ii) Poster making Competition for all Students on theme “Fit Body – Fit Mind – Fit Environment”

DAY4
(i) Physical Activities for all Students including Dance, Aerobics, Yoga, Martial Arts, Rope-Skipping, Gardening etc.
(ii) Essay/Poem Writing Competition for all Students on theme “Fit India School”

DAY5
Fitness/Sports Quiz for all Students

 DAY 6
Competition for Students, Staff and Parents in Traditional/Indigenous/Regional Games – To celebrate the Unity in Diversity of our Nation and to maintain and strengthen the fabric of traditionally existing emotional bonds between the people of our Country; Engagement Matrix between States and UTs have been done. Against each pair of State/UTs, the suggestive traditional games list too has been given. Schools may engage its students in minimum one game of its choice from the partner state (Refer annexure “A”).
Children, Parent and Teacher participants may also participate in exploring the history and interesting facts of the indigenous games from partner States.

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top