నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసే విధానం

★ మండల విద్యా శాఖాధికారులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి:

★ నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా

★ DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను  పాత స్కూల్ లో  Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.

★ High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete  చెయ్యాలి.

★ MEO గారు DDO అయితే తమరి యొక్క CSE  login యందు ఉపాధ్యాయుల పేరు delete  చెయ్య వలెను.   

Process:
★ CSEసైట్ లో DDO  లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత cadre strength & TIS for Govt. Schools ఎంచుకోవాలి.  పాఠశాల పేరు select చేసి Go నొక్కి టీచర్ పేరు ఎదురుగా last లో Edit/Delete ఉంటుంది. Delete select చేసి ok చేయాలని తెలియ జేయడమైనది.

★ ప్రమోషన్ పొందిన పాఠశాలలో cse సైట్ యందు పేరు Add చేసే విధానం:

★ మండల పరిషత్ పాఠశాల అయితే meo గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM  గారు తమ యొక్క CSE సైట్ లో DDO  లాగిన్ యందు

★ Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.

★ 24 గంటల తర్వాత వారి పేరు eHazar నందు reflect అవుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top